Anushka Shetty In News Paper
ఝాన్సీలక్ష్మీబాయిగా మారిందా?
అనుష్క సొగసు రహస్యాలు..
వెండితెరకే విందు భోజనం
23-12-1016
పెళ్లెప్పుడు?
ఝాన్సీలక్ష్మీబాయిగా మారిందా?
దేశం గర్వపడే వీరనారీమణులు రాణీ రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీబాయి. చరిత్రలో వీళ్లకున్న స్థానం సుస్థిరం. వీళ్ల కథలు వెండి తెరకూ ఎక్కాయి. ‘రుద్రమదేవి’గా అనుష్క నటించి, ఆ పాత్రకు జీవం పోసింది. ఇప్పుడు ఝాన్సీలక్ష్మీబాయిగానూ మారిపోయింది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క పాత్ర అదేనట. ‘సైరా..’లో అనుష్క ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తను ఇందులో ఝాన్సీలక్ష్మీబాయిగా కనిపించనుందని సమాచారం. లక్ష్మీబాయికీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికీ సంబంధమే లేదు. కానీ.. ఈ కథని ఝాన్సీలక్ష్మీబాయి కోణంలో చెప్పే ప్రయత్నం చేశారట దర్శకుడు సురేందర్‌రెడ్డి. అంటే అనుష్క కోణంలో ‘సైరా..’ కథ చెబుతున్నారన్నమాట. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌సేతుపతి కీలక పాత్రధారులు. చిత్రీకరణ పూర్తయింది. అక్టోబరు 2న ఈ చిత్రం విడుదల కానుంది.
అలా చేస్తే అర్థం ఉంటుందా?
(15-7-2017) Eenadu Article
అనుష్క సొగసు రహస్యాలు..
Beautytips of AnushkaShetty
అందం అంటే అనుష్క... అనుష్క అంటే అందం....
వెండితెరకే విందు భోజనం
- కరణ్ జోహార్ (రాజమౌళితో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ) ‘‘మీ ముఖంలో చిరునవ్వులే ఉండాలని ఆశిస్తున్నాను. ఈ వేసవి మీకు జీవితాంతం గుర్తుండుపోవాలని కోరుకుంటున్నాను. ‘బాహుబలి’ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’’- నాగార్జున అక్కినేని, కథానాయకుడు ‘‘భారతీయ సినిమాలో ‘బాహుబలి’ ఓ మంచి కాన్వాస్. తెలుగు సినిమానే కాదు... భారతీయ సినిమానే మరోస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి హ్యాట్సాఫ్. అతని విజన్‌కు సహకరించిన ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణికి మరింత కీర్తి కలగాలని కోరుకుంటున్నాను. రాజమౌళి విజన్‌కు ప్రాణం పోయడానికి నిర్మాతలుగా డబ్బులు ఖర్చుపెట్టిన శోభు, ప్రసాద్... ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఇలాంటి సినిమాను థియేటర్లలో భారీతెరపైనే చూడాలి. పైరసీని ఎవరూ ప్రోత్సహించొద్దు’’- ఎన్టీఆర్, కథానాయకుడు ‘‘గొప్ప పాత్రలను రచించిన విజయేంద్రప్రసాద్ గారికి ధన్యవాదాలు. రెబలియస్ ప్రభాస్, ఫెరోసియస్ రానా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు’’- క్రిష్ జాగర్లమూడి, దర్శకుడు ‘‘సినిమా గురించి మంచి రిపోర్ట్సు వస్తున్నాయి. నా సెలవుదినాన్ని (విహారయాత్ర)ను వెంటనే పూర్తి చేసుకొని మహా ‘బాహుబలి’ని చూడటానికి ఎంతో ఆతృతగా ఉన్నాను. ప్రభాస్, రాజమౌళి బృందానికి అభినందనలు’’- కొరటాల శివ, దర్శకుడు ‘‘ప్రభాస్... నీ హార్డ్‌వర్క్, ఇన్నేళ్లు ‘బాహుబలి’ మీద ఉంచిన నమ్మకానికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతున్నావ్. సాహో ప్రభాస్!’’- వంశీ పైడిపల్లి, దర్శకుడు ‘‘ఇప్పుడే సినిమా చూశాను. దండాలయ్యా రాజమౌళి. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది’’- మంచు మనోజ్, కథానాయకుడు ‘‘నువ్వు నా పక్కనున్నంతవరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా’’- నాని, కథానాయకుడు ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకుందామని మా గ్యాంగ్‌తో తొలిరోజు.. తొలి ఆట చూడటానికి థియేటర్‌కి వచ్చేశాను’’- మంచు లక్ష్మి, కథానాయిక ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే విషయం కన్నా ‘బాహుబలి2’ని రాజమౌళి ఎలా తెరకెక్కించాడు? అని అడగాలి. మనందరం గర్వించదగ్గ చిత్రమిది. టైటిల్ రోల్‌లో ప్రభాస్ అదరగొట్టాడు. రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తమ పాత్రలతో బాగా తోడ్పడ్డారు. ఆర్కా మీడియా వర్క్స్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ గారికి అభినందనలు. కీరవాణి గారు అందించిన నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే’’- నందమూరి కల్యాణ్‌రామ్, కథానాయకుడు ‘‘ఇప్పటికీ నేను ‘బాహుబలి’ మాయలోనే ఉన్నాను. భారతీయ సినిమా ఈ స్థాయికి వచ్చిందా అని నమ్మలేకపోతున్నాను. ఇకపై అందరూ సినిమా పరిశ్రమను ‘బాహుబలి’కి ముందు... ‘బాహుబలి’కి తర్వాత అంటారు. మా కోసం ఈ సినిమా రూపొందించిన రాజమౌళిగారికి ధన్యవాదాలు. అనుష్క మళ్లీ తనదైన గ్రేస్, అందంతో ప్రేమ సన్నివేశాలలో అదరగొట్టేసింది. ప్రభాస్ తన హీరోయిజం, నటనతో అదరగొట్టేశాడు. బాహుబలి పాత్రకు అతడే సరైన ఎంపిక’’- అఖిల్, కథానాయకుడు |
‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 650 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ 9000కు పైగా తెరల్లో విడుదలవడం, మొదటి రోజు నుంచే మంచి స్పందన రాబట్టడంతో దీని వసూళ్లు రూ. వెయ్యి కోట్ల రూపాయలకు మించిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ పండితులు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల వివరాలు చూద్దాం... |
23-12-1016
పెళ్లెప్పుడు?
అనుష్క పెళ్లి వార్త మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ యేడాది కూడా స్వీటీ పెళ్లి కబుర్లు చక్కర్లు కొట్టాయి. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తని అనుష్క పెళ్లాడబోతోందన్న గుసగుసలు వినిపించాయి. ఈ విషయంపై అనుష్కగానీ, ఆమె సన్నిహితులు గానీ స్పందించలేదు. అయితే అనుష్క మాత్రం ‘పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కానీ దానికి సరైన సమయం రావాలి’ అంటోంది. 2017లో అనుష్క పెళ్లి ఖాయమని, వరుడు కూడా దొరికేశాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ స్వీట్ న్యూస్‌ని అనుష్క ఎప్పుడు చెబుతుందో?
7-12-2016
రాజీపడే ప్రసక్తే లేదు!
కష్టించి పని చేయడంలో అనుష్క ముందు వరసలో ఉంటుంది. ఆమె గురించి పరిశ్రమలో ఎవర్ని అడిగినా సరే... హార్డ్‌వర్కర్ అనే మాటతోనే మొదలుపెడతారు.
21-11-2016
ఇంకొన్ని తెలుస్తాయనే..!
విషయం ఒక్కటే కావొచ్చు. కానీ దాన్ని ఒకొక్కరు ఒక్కో కోణంలో చూస్తుంటారు. సాధారణంగానే నటీనటుల దృష్టి ఎప్పుడూ విభిన్నమైన కథలు, పాత్రలపైనే. ప్రేక్షకులకు కొత్తదనం అందించేందుకే ఆ ప్రయత్నమని కొందరంటే, నటులుగా తాము సంతృప్తి పొందడం కోసమని మరికొందరు చెబుతుంటారు. అనుష్క వేరే కారణం చెబుతోంది. ‘‘చిన్నప్పుడు నేను పెద్దగా సినిమాలు చూడలేదు. పరిశ్రమలోకి ప్రవేశించేదాకా సినిమాల గురించి, నటన గురించి ఏమీ తెలియదు. నటిగా ప్రయాణం ఆరంభించాక నా దృష్టి నేర్చుకోవడంపైనే పడింది. కొత్తలో నాకు ఎంత గుర్తింపు లభిస్తోంది, ఎంత పారితోషికం అందుతోందనే విషయాలకంటే సెట్‌కి వెళ్లి ఎంత నేర్చుకొన్నాననే విషయానికే ప్రాధాన్యమిచ్చేదాన్ని. ఇప్పటికి కూడా... ఇదివరకు చేయనటువంటి ఓ కొత్త పాత్ర చేస్తే ఇంకొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి కదా అనేదే నా ఆలోచన’’ అని చెబుతోంది అనుష్క.
15-11-2016
నన్నెవరూ ఆపలేరు!
నా జీవితం తెరిచిన పుస్తకమని చెప్పలేన’ంటూ దాచిపెట్టిన విషయాలు కూడా ఉన్నాయని పరోక్షంగా చెప్పింది. మరి మీ గురించి తెలియని ఓ కొత్త విషయం ఏదైనా బయట పెడతారా అంటే - ‘అరుంధతి’లో నువ్వు నన్నేం చేయలేవురా... అన్న డైలాగ్‌లాగే నన్నెవరూ ఆపలేరంతే.. అనేసింది. అదెలా అంటే... ‘‘నవ్వొస్తే అస్సలు ఆపుకోలేను. పొట్ట పట్టుకొని పడిపడి నవ్వుతాను. ఆ సమయంలో నిజంగా నన్నెవరూ ఆపలేరు.
07-11-2016
మనసే మందిరం
23-9-2016
ప్రపంచం నా గురించి ఏం మాట్లాడుకొంటుందో ఆలోచిస్తూ కూర్చునే వ్యక్తిత్వం కాదు నాది. ఎవరేమనుకొంటున్నారో అంటూ బెంగ పెట్టుకొంటే ప్రతీ రోజూ ఏడుస్తూనే ఉండాలి’’ అంటోంది అనుష్క. పరిశ్రమలో కథానాయికలపై పుట్టుకొచ్చే వేడి వేడి వార్తలు మామూలే. అందులో నిజానిజాల మాటెలా ఉన్నా, సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితంలో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి మీ సంగతేంటి? అని అడిగితే ‘‘రాసేవాళ్లు రాస్తూనే ఉంటారు. ఏరోజూ నేను ఏడుస్తూ కూర్చోలేదు. కానీ బాధపడ్డా. ఇదేంటి? ఇలా ఎలా రాసేస్తారు? అనుకొన్నా. కానీ అదీ కాసేపే. గుండెలపై బరువుని పెట్టుకొంటే కనీసం నిద్ర కూడా పోలేం. రాత్రి పడుకొనే ముందు ఒక్క నిమిషం కూడా మనసు గిల్టీగా ఫీలవ్వకూడదు. తప్పు చేస్తే తప్ప... అసలు ఆ భావన రాదు. నేనూ అలాంటి ఆలోచనల్ని నా దరి చేరనివ్వను. అందుకే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతోంది’’ అంటోంది స్వీటీ.
15-9-2016
చిత్ర పరిశ్రమలో నాకెదురైన మంచి చెడులన్నిటికీ నేనే మూలం తప్ప, అందుకు మరొకరిని మాత్రం కారకులను చేయనని చెబుతోంది అనుష్క.అందుకే భవిష్యత్తులో నాకు పుట్టే పిల్లలు సినిమాపై ఆసక్తి ఉందని చెప్పినా ఏమాత్రం సంకోచించకుండా ఇక్కడికి తీసుకొస్తా’’ అని చెప్పుకొచ్చింది అనుష్క.
26-8-2016
‘‘నేను గొప్ప డ్యాన్సర్‌ని కాను, గొప్పగా ఫైట్లు చేయలేను. నాకు తెలిసినంతవరకు నేర్చుకోవడం, సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా మానసికంగా సిద్ధపడటమే నా ప్రధాన బలం అనుకొంటా"...అనుష్క
17-8-2016
ఎవరైనా బాధల్లో ఉన్నారని తెలిస్తే తట్టుకోలేను. నావాళ్లు అనుకొంటే ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధమైపోతా’’ అంటోంది అనుష్క.
How #Sweet #Kindhearted #Helping Nature...
7-8-2016
Om Namo Venkatesaya first look out: Anushka Shetty looks enchanting as Krishnamma
20-7-2016
Anushka Shetty Mostly saw in others only Eyes.Today's Article in eenadu news paper.
14-7-2016
Anushka Shetty Plays A Cop Role in Bagamathi Film
06-07-2016
Anushka Shetty New Film "Om Namo Venkatesha" by Great Director K.Raghavendra Rao.....ఓం నమో వేంకటేశాయ
30-6-2016
No comments:
Post a Comment